తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు, ట్రై సైకిళ్లు, వినికిడి పరికరాలు పంపిణీ చేశారు. విజయనగరం జిల్లా మంగలపాలెంకు చెందిన శ్రీ గురుదేవ ఛారిటబుల్ ట్రస్ట్ సహకారంతో... ఈ కార్యక్రమం చేపట్టారు. తూర్పు గోదావరి జిల్లా న్యాయమూర్తి బబిత.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. సొంత ఖర్చులతో ట్రై సైకిళ్లు, పరికరాలు అందించిన వారి సేవ ఎనలేనిదని న్యాయమూర్తి బబిత కొనియాడారు.
ఇదీచదవండి.