తూర్పు గోదావరి జిల్లాలోని రంపచోడవరం మండలం పందిరిమామిడిలో గిరిజన రైతులకు చేపపిల్లలను పంపిణీ చేసినట్టు మత్స్యశాఖ అభివృద్ధి అధికారి సహదేవ వర్మ తెలిపారు. 80 మందికి 1.60 లక్షల చేపపిల్లలను ఉచితంగా అందజేశామన్నారు.
చింతూరు, కూనవరం, వరరామచంద్రపురం, ఎటపాక మండలాల్లోని గిరిజనుల జీవనోపాధిని పెంచుకునేందుకు, ప్రభుత్వం రెండో విడతగా నిధులను మంజూరు చేసిందని తెలిపారు. అర్హులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఇదీ చదవండి: