తూర్పుగోదావరి జిల్లా, రావులపాలెంలో సీఐటీయూ ఆధ్వర్యంలో 400 మంది వలస కార్మికులకు బ్రెడ్, బిస్కెట్స్, మజ్జిగ, వాటర్ ప్యాకెట్లు అందించారు. ఊబలంక రోడ్డులోని పెద్ద ఆంజనేయ ఆలయం వద్ద దాసరి శ్రీను, లలిత దంపతుల ఆధ్వర్యంలో 300 మంది పేదలు, నిరాశ్రయులకు అన్నదానం నిర్వహించారు.
వలస కార్మికులకు ఆహారం పంపిణీ - Distributing food to migrant workers estgodavari district
లాక్డౌన్ కారణంగా ఇతర ప్రాంతాల నుంచి స్వస్థలాలకు వెళ్తున్న వలస కార్మికులకు పలు స్వచ్చంద సంస్థలు, దాతలు తమ వంతు సాయాన్ని అందిస్తున్నారు.
వలస కార్మికులకు ఆహారం పంపిణీ