తూర్పుగోదావరి జిల్లా తుని మండలం లోవకొత్తూరు సమీపంలోని పోలవరం కాలువలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికులు సమాచారంతో సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతదేహాన్ని బయటకు తీయించారు. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
ఇదీ చూడండి: ఒకే కాన్పులో ముగ్గురు అమ్మాయిలు జననం.. అంతా క్షేమం