కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో శనివారం 128 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రావులపాలెం మండలం-43, ఆత్రేయపురం మండలం-42, కొత్తపేట మండలం-44 మందికి కరోనా వైరస్ సోకినట్లు వైద్యాధికారులు తెలిపారు.
ఇదీ చదవండి :