ఇవీ చదవండి...
'ఎన్నికల నిర్వహణలో పోలీసుల పని తీరు భేష్'
ఎన్నికల నిర్వహణలో పోలీసు యంత్రాంగం అద్భుతంగా పని చేసిందని కలెక్టర్ ప్రశంసించారు. పోలీసుల పని తీరుతో పోలింగ్ ప్రశాంతంగా జరిగిందన్నారు.
కార్తికేయ మిశ్రా
ఎన్నికల నిర్వహణలో పోలీసు యంత్రాంగం అద్భుతంగా పని చేసిందని కలెక్టర్ ప్రశంసించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఎస్పీ కార్యాలయంలో నూతన కాన్ఫరెన్స్ హాల్ ను... ఎస్పీ విశాల్ గున్నీతో కలిసి ప్రారంభించారు. ఎన్నికల సమయంలో జిల్లాలో ఎలాంటి గొడవలు జరగకుండా పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారని ప్రశంసించారు. దాంతో పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని కొనియాడారు.
ఇవీ చదవండి...
Intro:Ap_Nlr_01_17_Ccs_Press_Meet_Kiran_Avb_C1
నెల్లూరులో గుట్కా అక్రమ వ్యాపారులపై పోలీసుల దాడులు కొనసాగుతున్నాయి. నగరంలో పప్పులవీధి ప్రాంతంలో ఈ రోజు దాడులు నిర్వహించిన సీసీఎస్ పోలీసులు 3 లక్షల 87 వేల రూపాయల విలువచేసే గుట్కా, ఖైనీలను స్వాధీనం చేసుకున్నారు. నగరానికి చెందిన శ్రీనివాసులు అనే వ్యాపారి బెంగళూరు నుంచి నిషేధిత గుట్కా, ఖైనీలను అక్రమంగా తీసుకువచ్చినట్లు సమాచారం రావడంతో పోలీసులు ఈ దాడులు నిర్వహించారు. దాడుల్లో 39 వేల 600 ప్యాకెట్ల గుట్కా, ఖైనీలను స్వాధీనం చేసుకొని, వ్యాపారి శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్నారు.
బైట్: బాజీ జాన్ సైదా, సి.సి.ఎస్., సి.ఐ., నెల్లూరు.
Body:కిరణ్ ఈటీవీ భారత్
Conclusion:9394450291