తూర్పుగోదావరి జిల్లా మెట్ట ప్రాంతం.. సినిమా షూటింగ్లకు వేదికగా మారింది. గిరిజన ప్రాంతం మారేడుమిల్లిలో ఇప్పటికే పుష్ప, ఆచార్య వంటి సినిమాల చిత్రీకరణ జరిగింది. తాజాగా కిర్లంపూడి మండంల గొనెడ సమీపంలో ఉయ్యాల జంపాల హీరోయిన్ అవికా గోర్ నూతన నటీనటులతో కలిసి నటిస్తున్న సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో జబర్దస్త్ ఫేమ్ రామ్ ప్రసాద్ కూడా నటిస్తున్నాడు.
ఇదీ చదవండి