ఇదీ చూడండి:
'మా నాయకులపై దాడిని ఖండిస్తున్నాం' - 'మా నాయకులపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం'
మాచర్లలో తెదేపా నాయకులపై దాడిని మాజీ ఎమ్మెల్యే చిన్నరాజప్ప ఖండించారు. ఎమ్మెల్యేలు, మంత్రులను ముఖ్యమంత్రి రెచ్చగొట్టి ఈ విధమైన దాడులకు కారణమయ్యారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు సిగ్గు చేటన్నారు. పోలీసుల ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
సమావేశంలో మాట్లాడుతున్న చిన్నరాజప్ప