ETV Bharat / state

ముస్లిం భక్తుడి ఇంటికి విచ్చేసిన చినజీయర్​ - chinnajeeyar swamy in gokavaram

సర్వ ప్రాణుల మనుగడే.. దేశానికి రక్షణ అని త్రిదండి చిన జీయర్​ స్వామి అన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో నిర్వహించిన పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంపచోడవరంలో ఓ ముస్లిం భక్తుడి ఇంటికి చినజీయర్​ వెళ్లారు.

ఐక్యతతోనే అభివృద్ధి సాధ్యం: చిన జీయర్ స్వామి
author img

By

Published : Nov 4, 2019, 12:19 PM IST

Updated : Nov 4, 2019, 1:14 PM IST

ముస్లిం భక్తుడి ఇంటికి విచ్చేసిన చినజీయర్​

తూర్పుగోదావరి జిల్లాలో త్రిదండి చిన జీయర్ స్వామి పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంపచోడవరం వెంకటేశ్వరుని ఆలయ వ్యవస్థాపకులు సాదిక్​ హుస్సేన్​ ఇంటికి వెళ్లారు. అనంతరం గోకవరంలో నిర్వహించిన భాగవత గ్రంథ వితరణ, లక్ష దీపోత్సవంలో పాల్గొన్నారు. భక్తులకు భాగవత గ్రంధాలను అందించారు.

ఇవీ చూడండి:

శ్రీవారికి 8 టన్నుల పూలతో పుష్పకైంకర్యం

Intro:Body:Conclusion:
Last Updated : Nov 4, 2019, 1:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.