గురజాడ అప్పారావు జయంతి సందర్భంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆయనకు నివాళులర్పించారు. 'వట్టి మాటలు కట్టిపెట్టోయ్...,గట్టిమేల్ తలపెట్టవోయి' అన్న మాటలను తానే గురజాడ ఆచరణలో పెట్టారని కొనియాడారు. గురజాడ జయంతి సందర్భంగా ఆ మహనీయుని మానవతా స్ఫూర్తిని, దేశభక్తిని స్మరించుకుందామని చంద్రబాబు పిలుపునిచ్చారు. తెలుగువారు గర్వించే రచయిత గురజాడ అప్పారావని లోకేశ్ కీర్తించారు. తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన దేశభక్తుడు, మహాకవి గురజాడ అని కొనియాడారు.
గురజాడ అప్పారావుకు చంద్రబాబు, లోకేశ్ నివాళులు - గురజాడ అప్పారావుకు చంద్రబాబు, లోకేశ్ నివాళులు
గురజాడ అప్పారావు జయంతి సందర్భంగా చంద్రబాబు, నారా లోకేష్ నివాళులర్పించారు. తెలుగువారు గర్వించే రచయిత గురజాడ అప్పారావని కొనియాడారు.
గురజాడ అప్పారావు జయంతి సందర్భంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆయనకు నివాళులర్పించారు. 'వట్టి మాటలు కట్టిపెట్టోయ్...,గట్టిమేల్ తలపెట్టవోయి' అన్న మాటలను తానే గురజాడ ఆచరణలో పెట్టారని కొనియాడారు. గురజాడ జయంతి సందర్భంగా ఆ మహనీయుని మానవతా స్ఫూర్తిని, దేశభక్తిని స్మరించుకుందామని చంద్రబాబు పిలుపునిచ్చారు. తెలుగువారు గర్వించే రచయిత గురజాడ అప్పారావని లోకేశ్ కీర్తించారు. తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన దేశభక్తుడు, మహాకవి గురజాడ అని కొనియాడారు.
యాంకర్: విశాఖ మన్య కేంద్రం పాడేరులో మావోయిస్టు వ్యతిరేక బ్యానర్లు దర్శనమిచ్చాయి గిరిజన అభ్యుదయం పేరిట ప్రధాన కూడళ్లలో వెలిసాయి మావోయిస్టులరా ఎవరిని ఉద్ధరించడానికి ఈ ఆవిర్భావ దినోత్స వాలు, అమాయకులైన గిరిజనులను చంపడానికా, తగలదా మీకు మా గిరిజనులు ఉసురు అంటూ పేర్కొన్నారు. జి.మాడుగుల జీకే వీధి చింతపల్లి మండల కేంద్రంలోని కూడా ఈ అక్క బ్యానర్లు దర్శనమిచ్చాయిపాడేరు లో ఐటిడిఎ రహదారి ఆటో స్టాండ్ వద్ద, చింతలవీధి జంక్షన్, మొదమాంబ గుడి సెయింట్ ఆన్స్ పాఠశాల సమీపంలో ఈ బ్యానర్లు కట్టారు. ఇటీవల మావోయిస్టులు ఆవిర్భావ దినోత్సవాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా బ్యానర్లు, లేఖలు విడుదల చేయడంతోనే ఈ బ్యానర్లు వెలిశాయి అని స్థానికుల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి.
శివ, పాడేరు
Body:9493274036
Conclusion:శివ
TAGGED:
గురజాడ అప్పారావు జయంతి