ETV Bharat / state

'రంగుమారిన ధాన్యంపై కేంద్రానికి నివేదిక అందిస్తాం'

author img

By

Published : Dec 2, 2020, 9:30 PM IST

తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో కేంద్రబృందం పర్యటించింది. నివర్ తుపాన్ ప్రభావంతో రంగుమారిన ధాన్యంపై క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించింది. ఆ నివేదికను కేంద్రానికి అందజేస్తామని వివరించింది.

'రంగుమారిన ధాన్యంపై కేంద్రానికి నివేదిక అందిస్తాం'
'రంగుమారిన ధాన్యంపై కేంద్రానికి నివేదిక అందిస్తాం'

'రంగుమారిన ధాన్యంపై కేంద్రానికి నివేదిక అందిస్తాం'
'రంగుమారిన ధాన్యంపై కేంద్రానికి నివేదిక అందిస్తాం'

తూర్పుగోదావరి జిల్లాలో నివర్ ప్రభావంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వర్షానికి వేల హెక్టార్​లలో పంట తడిసిపోయింది. మరికొన్ని చోట్ల ధాన్యం రంగు మారింది. తమను ఆదుకునేందుకు ప్రభుత్వాలు ముందుకు రావాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోనసీమలోని తుపాన్ ముంపునకు గురైన ప్రాంతాల్లో ఎం.జె. ఖాన్, నవీన్ కిరణ్​తో కూడిన కేంద్ర బృందం పర్యటించింది. అధిక వర్షాలకు రంగు మారిన ధాన్యంపై క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించింది. కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని ఆ బృందం వెల్లడించింది. జిల్లావ్యాప్తంగా 45 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం రంగు మారిందని వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ మాధవ రావు కేంద్రానికి తెలిపారు.

ఇవీ చదవండి

ప్రభుత్వం ఆదుకోకుంటే ఆత్మహత్యే శరణ్యమంటున్న రైతన్నలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.