ఇవీ చదవండి:
వైభవంగా నల్లగొండమ్మ తల్లి బోనాల పండుగ - వైభవంగా నల్లగొండమ్మతల్లి బోనాల పండుగ
తూర్పు గోదావరి జిల్లా తుని మండలం ఎ. సురవరం గ్రామంలో నల్లగొండమ్మ తల్లి అష్టమ బోనాల పండుగ వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి మెుక్కులు తీర్చుకున్నారు. అమ్మవారికి పసుపు, కుంకుమ, బోనాలు సమర్పించారు. అనంతరం అన్న సమారాధన నిర్వహించారు.
వైభవంగా నల్లగొండమ్మతల్లి బోనాల పండుగ
Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231Body:ap_rjy_32_19_ammavari_bonalu_p v raju_av_AP10025 తూర్పుగోదావరి జిల్లా తుని మండలం ఎ. సురవరం గ్రామంలో నల్లగొండమ్మ తల్లి అష్టమ బోనాల పండుగ వేడుకగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారికి పసుపు, కుంకుమ, ఉపారములు, బోనాలతో ఆలయానికి చేరుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అన్న సమారాధన జరిగింది.Conclusion:ఓవర్...