తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలులో పశువులను అక్రమరవాణా చేస్తున్న వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. రెండు వాహనాలను,నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. విశాఖ, విజయనగరం జిల్లాల నుంచి పశువులను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న వాహనాలను.. గొల్లప్రోలు పోలీసులు పట్టుకున్నారు. 24 పశువులు గల 2 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చూడండి. ఒకేరోజు.. గంట వ్యవధిలోనే భార్యభర్త మృతి