ETV Bharat / state

తుని హైవేపై కారు-లారీ ఢీ.. ఇద్దరి మృతి - car, lorry

మరో రెండు గంటల్లో గమ్యాన్ని చేరుకుంటారనగా వారిని మృత్యువు కబళించింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు.

కారు, లారీ ఢీ.. ఇద్దరి మృతి
author img

By

Published : Jun 20, 2019, 3:52 PM IST

తుని హైవేపై కారు-లారీ ఢీ.. ఇద్దరి మృతి

తూర్పుగోదావరి జిల్లా తుని వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. విశాఖపట్నం వైపు వెళ్తున్న కారు.. ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. కారు నుజ్జునుజ్జయి మృతదేహలు అందులో ఇరుక్కుపోయాయి. క్రేన్ సాయంతో వారిని బయటకు తీశారు. మృతులు విశాఖ జిల్లాకు చెందిన వారిగా పోలీసులు భావిస్తున్నారు.

ఇదీచదవండి

వ్యక్తి అనుమానాస్పద మృతి... బాధితుల ఆందోళన

New Delhi, Jun 20 (ANI): Union Minister DV Sadananda Gowda organised a dinner meet for Karnataka Bharatiya Janata Party (BJP) MPs at his residence. Finance Minister Nirmala Sitharaman, Parliamentary Affairs Minister Pralhad Joshi, and MoS Railways Angadi Suresh Channabasappa were also present.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.