ETV Bharat / state

తగ్గిన గోదారి ఉద్ధృతి.. ప్రమాద హెచ్చరికలు రద్దు - Cancel danger instuction at Dhavaleswaram Dam

ఇన్ని రోజులు వర్షాల ధాటికి ఉప్పొంగిన గోదారమ్మ కాస్తా నెమ్మదించింది. నేడు ఒక్కరోజు ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 10.8 అడుగుల నీటిమట్టం కొనసాగుతోంది. ఈ సందర్భంగా అదికారులు మెుదటి, రెండు, ప్రమాద హెచ్చరికలు ఉపసంహరించారు.

ధవళేశ్వరం ఆనకట్ట వద్ద ప్రమాద హెచ్చరికలు రద్దు
author img

By

Published : Aug 11, 2019, 9:24 PM IST

ధవళేశ్వరం ఆనకట్ట వద్ద ప్రమాద హెచ్చరికలు రద్దు

భీకర ప్రవాహంతో ప్రవహించి తీరప్రాంతాన్ని ముంచేసిన గోదారమ్మ మరింత శాంతించింది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద రాత్రి ఏడు గంటల సమయానికి 10.8 అడుగుల నీటిమట్టం కొనసాగుతోంది. 8లక్షల 84వేల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వదులుతున్నారు. ఇవాళ ఒక్కరోజే 12 గంటల వ్యవధిలో సుమారు మూడున్నర లక్షలకు పైగా క్యూసెక్కుల ప్రవాహం తగ్గుదల నమోదైంది. మొదటి , రెండు ప్రమాద హెచ్చరికలు ధవళేశ్వరం ఆనకట్ట వద్ద ఎత్తివేశారు. అయితే మన్యంలోని దేవీపట్నం మండలం ఇంకా ముంపులోనే ఉంది. ప్రజలంతా వరదనీటిలో అవస్థలు పడుతున్నారు. కోనసీమలోనూ పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. లోతట్టు ప్రాంతాల నుంచి వరదనీరు క్రమంగా తగ్గుతోంది. వరద నీటి నుంచి కాజ్‌వేలు సోమవారం బయటపడే అవకాశం ఉంది. పంటనష్టంపై వ్యవసాయశాఖ త్వరగా అంచనాలు రూపొందించి పరిహారం అందించాలని రైతులు వేడుకుంటున్నారు.

ఇవీ చదవండి

గోదావరిలో గల్లంతైన యువకుల మృతదేహాలు లభ్యం

Intro:ap_vja_36_11__raitu_niru_leka_avb_ap 10122. కృష్ణాజిల్లా నూజివీడు. ఆరుగాలం కష్టపడి నారు పోసిన వరి పంట నీరు లేక ఎండి పోతూ ఉంటే రైతన్న బతుకు జీవుడా అంటూ గుంటలో నీటిని వినియోగించి పంటను రక్షించే ప్రయత్నం చేస్తున్నాడు. కృష్ణాజిల్లా నూజివీడు పట్టణంలో చోటు చేసుకున్న ఈ దుస్థితి నేటి ఆంధ్రప్రదేశ్లోని వ్యవసాయానికి అద్దం పడుతున్న సజీవ జీవన చిత్రం. నూజివీడు పట్టణానికి చెందిన మండల erikaya అనే చిన్నకారు రైతు మూడు ఎకరాల్లో వరి సాగు చేశాడు ఇందులో రెండు ఎకరాలు మేర నీళ్లు లేక వాన రాక ఎండిపోయాయి మిగిలిన పంట మైన రక్షించే ప్రయత్నంలో సుదీర్ఘంగా గుంటలు చిన్నపాటి కాలువల నుండి బిందెలు బకెట్లో నీటిని సేకరించి తడిపేందుకు రైతన్న భగీరథ ప్రయత్నం చేస్తున్నాడు హృదయ ఉదార కరమైన దృశ్యాన్ని చూస్తే పాశానం హృదయమైన కరగ తప్పదు. ఇందుకోసం తనతోపాటు కొడుకు కోడలు సాయం చేస్తున్నారు రాష్ట్రంలో ఓ పక్క అతివృష్టి తో ఏర్పడ్డ వరదలతో ప్రజలు అల్లాడుతుంటే మరోపక్క అనావృష్టితో వర్షాలు లేక రైతులు ప్రజలు విలవిల్లాడుతున్నారు ఎండిన పంటలను రక్షించే ప్రయత్నంలో రైతన్న పాట్లు ప్రతిచోట సజీవ చిత్రాలుగా ప్రస్తుతం కనిపిస్తున్నాయి రైతులు వాపోతున్నారు తగిన సమయంలో కాలువల ద్వారా నీటిని అందించి ప్రభుత్వాలు పంపించవలసిందిగా కోరుకుంటుంది మండల erikaya అనే రైతు మాట్లాడుతూ వానలు చూసి నారుమడి వేశామని నేడు వర్షాలు లేక అవస్థలు పడుతున్నామని వాపోతున్నాడు. కోడలు వెంకట లక్ష్మి మాట్లాడుతూ వర్షాధారం తోనే ఇక్కడ పంటలు పండుతాయని మెరక ప్రాంతాలకు మన పాలకులు నీళ్లు అందించాలని కోరుతున్నారు బైట్స్. 1). ఎర కయ్య రైతు 2) వెంకట లక్ష్మి మహిళా రైతు

Body:నీరు లేక రైతన్న అవస్థలు

Conclusion:మీరు లేక రైతన్న అవస్థలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.