తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం బోదులూరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరమ్మతులకు రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, డీసీసీబీ ఛైర్మన్ అనంత బాబు శంకుస్థాపన చేశారు. రూ. 22 లక్షల వ్యయంతో ఈ పనులు చేపట్టినట్లు వివరించారు. ఏజెన్సీ ప్రాంతంలో వైద్య సేవల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.
ఇదీ చదవండి: