ETV Bharat / state

ఆ 27 మంది బతికి ఉన్నారంటే వీళ్ల సాహసమే....

గోదావరిలో బోటు మునిగే సమయంలో అక్కడికి సమీపంలో ఉన్న కచ్చులూరు గ్రామస్థులు వెంటనే స్పందించారు. కళ్లెదుటే మునుగుతున్న బోటును చూసి...... హుటాహుటిన నాటు పడవలపై నదిలోకి వెళ్లి 27 మందిని కాపాడారు. గోదావరిలో మునిగిపోయినవారి కోసం ఆరోజు సాయంత్రం వరకు గాలించారు. సహాయక బృందాలు రంగంలోకి దిగకముందే సాహసించి అంతమంది ప్రాణాలను కాపాడిన తమను కనీసం ఎవరూ గుర్తించలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం జరిగిన దుర్ఘటనకు సంబంధించిన వివరాలను వారి మాట్లలోనే తెలుసుకుందాం.

boat-accident-in-ap
author img

By

Published : Sep 18, 2019, 11:43 AM IST

Updated : Sep 18, 2019, 2:51 PM IST

కళ్లెదుటే మునిగిపోయింది-27 మందిని కాపాడగలిగాం

.

కళ్లెదుటే మునిగిపోయింది-27 మందిని కాపాడగలిగాం

.

Intro:చొరబాటు దారుల నిలువరింతకు సాగర్ కవచ్
* సముద్ర తీరం వెంబడి పోలీసుల గస్తీ
*మూడు రోజుల పాటు తనిఖీలు



Body:సముద్రం గుండా అ చొరబాటుదారులను నిలువరించేందుకు సాగర్ kavach పేరిట కోస్టల్ సెక్యూరిటీ మాతృ పై మంగళ బుధవారాల్లో భోగాపురం స్టేషన్ ఆవరణలో సన్నాహక కార్యక్రమాలు నిర్వహించారు వీరిని ఉద్దేశించి మెరైన్ సిఐ మలిరెడ్డి నాగేశ్వరరావు మాట్లాడుతూ భోగాపురం పూసపాటిరేగ మండలాల్లో సాగర తీరం వెంబడి 13 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి మొత్తం 12 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు బుధవారం ఉదయం నుంచి మూడు రోజుల పాటు ఉ సాగర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు ఏరా పురం కోనాడ ఏ రావివలస టుడే ప్రధాన కూడళ్లలో ప్రతి వాహనాన్ని పరిశీలిస్తామని చెప్పారు వీటితోపాటు లైట్ హౌస్ గీతా మందిరం సాయి బాబా స్థూపం ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేయనున్నామన్నారు జాతీయ రహదారిపై గస్తీ వాహనాలను ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామన్నారు ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి 9 గంటల వరకు గస్తీ తనిఖీలు కొనసాగుతాయన్నారు ఈ మా గుండెల్లో పాల్గొని సిబ్బంది ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో కాపురం ఎస్ఐ మహేష్ శ్యామల మెరైన్ ఎస్ ఐ లు గుండు రామారావు తారకేశ్వర రావు జిల్లాలో లో కుమార్ 150 మంది పోలీసు సిబ్బందిని పహారా కు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు


Conclusion:భోగాపురం న్యూస్ టుడే
Last Updated : Sep 18, 2019, 2:51 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.