gvl narasimharao: కేంద్రం ఆశించిన స్థాయిలో రాష్ట్రం అభివృద్ది చెందలేదని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి కేంద్రం వేలకోట్ల రూపాయల ప్రాజెక్టులు అందించినా.. వైకాపా అవినీతి పాలనతో రాష్ట్రంలో అభివృద్ది కుంటుపడిందని తెలిపారు. పరిశ్రమలు, సినిమాహాళ్లను సైతం భయపెడుతున్నారని.. తనిఖీల పేరిట వ్యవస్థలు కుంగిపోయేలా చేస్తున్నారని మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వ వైఫల్యాలపై ఈ నెల 28న విజయవాడలో సభ నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు.
GVL Comments On YSRCP: వైకాపా అవినీతి పాలనతో రాష్ట్రంలో అభివృద్ధి లేదు: జీవీఎల్ - MP GVL Narasimha Rao latest news
gvl narasimharao: కేంద్రం ఆశించిన స్థాయిలో రాష్ట్రం అభివృద్ది చెందలేదని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి కేంద్రం వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు అందించిందన్న ఆయన.. వైకాపా అవినీతి పాలనతో రాష్ట్రంలో అభివృద్ది కుంటుపడిందని తెలిపారు.