తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం కడియంలోని పల్ల వెంకన్న నర్సరీలో... భీష్మ చిత్ర బృందం సందడి చేసింది. కొరియోగ్రఫర్ శేఖర్ మాస్టర్... హీరో నితిన్, హీరోయిన్ రష్మికతో పాటను చిత్రీకరించారు. నిర్మాత నాగవంశీ, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి... కుడుముల వెంకీ దర్శకత్వం వహిస్తున్నారు. సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. అక్టోబర్ 25 నుంచి జిల్లాలోని కేశవరం, కడియం, ప్రాంతాల్లో చిత్రీకరణ చేశారు.
ఇదీచూడండి.దివాన్ సీతాఫలం... దివ్యౌషధం..!