ETV Bharat / state

పింఛన్ పెంచండి సార్ : వెన్నెముక బాధితులు - వెన్నెముక బాధితులు

వెన్నెముక బాధితులు స్పందన కార్యక్రమానికి తరలివచ్చారు. శాశ్వతంగా మంచం బారినపడిన తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఇస్తున్న రూ.3వేల పింఛన్‌ రూ. 10వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ మురళీధర్‌రెడ్డికి వినతిపత్రం సమర్పించారు బాధితులు.

pension
author img

By

Published : Aug 26, 2019, 2:51 PM IST

పింఛన్ పెంచండి సార్ : వెన్నెముక భాధితులు

ప్రమాదాలకు గురై శాశ్వతంగా మంచం బారిన పడిన తమను ఆదుకోవాలని వెన్నెముక బాధితుల సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. తూర్పు గోదావరి జిల్లాలోని వెన్నెముక బాధితులు... కాకినాడ కలెక్టరేట్ స్పందన కార్యక్రమానికి తరలివచ్చారు. తమకు ప్రస్తుతం ఇస్తున్న 3 వేల రూపాయల పింఛన్‌ను 10 వేల రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. దీనిపై కలెక్టర్ మురళీధర్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు.

Intro:ap_vzm_36_26_rastaroko_avb_vis_sp10085 నరేంద్ర కుమార్ 8 0 0 8 5 7 4 3 5 1 ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులకు నిరసనగా సిఐటియు ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు

Body:సమస్యల పరిష్కారం కోరుతూ చలో విజయవాడ కార్యక్రమానికి వెళ్తున్న ఆశ వర్కర్ లను అక్రమంగా అరెస్టు చేయడం అన్యాయం అంటూ సిఐటియు ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా పార్వతీపురంలో రాస్తారోకో నిర్వహించారు సుందరయ్య భవన్ వద్ద రోడ్డుపై ఆశ వర్కర్లు సిఐటియు నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు వెళ్తున్న ఆశా వర్కర్ లను పోలీసులు అడ్డుకొని ముందస్తు అసలు చేయడం సరైంది కాదన్నారు ఆశా వర్కర్లకు పెంచిన జీతాలు తక్షణం చెల్లించాలని డిమాండ్ చేశారు నాయకులు జీవి రమణ శ్రీరామ్ మూర్తి పి సన్యాసి రావు పాల్గొన్నారు

Conclusion:రాస్తారోకో చేస్తున్న ఆశ వర్కర్లు నినాదాలు ఇస్తున్న నాయకులు వర్కర్లు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.