ETV Bharat / state

ఆటోబోల్తా..ఏడుగురికి గాయాలు - kakinada

గొల్లప్రోలు మండలం చెందుర్ట్ వద్ద జాతీయ రహదారిపై ఆటో బోల్తాపడిన ఘటనలో ఏడుగురు మహిళలు గాయపడ్డారు.

ఆటో బోల్తా
author img

By

Published : Aug 9, 2019, 4:48 PM IST

ఆటోబోల్తా... ఏడుగురికి గాయాలు

తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండలం నెల్లిపూడికి చెందిన మహిళలు తూర్పులక్ష్మీపురంలో శుభకార్యానికి వెళ్తుండగా రోడ్డుప్రమాదానికి గురైయ్యారు. వీరు ప్రయాణిస్తున్న ఆటో గొల్లప్రోలు మండలం చందుర్ట్ వద్ద బోల్తా పడింది. ఈ ప్రమదంలో ఏడుగురు మహిళలకు గాయాలయ్యాయి. వీరిని మొదట ప్రత్తిపాడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తరువాత మెరుగైన వైద్యంకోసం కాకినాడకు తరలించారు.

ఇదీ చదవండి.

రోడ్డుపై వరద...లారీ కింద వంట

Intro:గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గలో
గురజాల డిఎస్పీని కలిసి వినతి పత్రం అందించిన టిడిపి నేతలు.
పల్నాడు లోని తొమ్మిది గ్రామాల్లో టిడిపి కార్యకర్తలు ఉండే పరిస్థితి లేదు.

ఇప్పటికైనా ప్రభుత్వం, పోలీసులు చర్యలు తీసుకోవాలి.
శాంతిభద్రతలు కాపాడాలి.
సాధారణ పరిస్థితిలు నెలకొనే వరకూ టిడిపి  పోరాటం కొనసాగుతోంది.

Body:పిడుగురాళ్ల కార్యకర్తలు తో మాట మాంచి

Conclusion:పల్నాడు లో ఎమోషన్స్ ఎక్కువ.

వ్యక్తిగత కారణాలతో చోటుచేసుకుంటున్న ఘర్షణలను పూర్తిగా అదుపు చేస్తున్నాం.

శాంతిభద్రతల కాపాడతాం.

గ్రామాల్లో ఇరువర్గాల వారిని పిలిచి సామరస్యపూరక వాతావరణం నెలకొనే విధంగా చర్యలు తీసుకుంటున్నాం.

గురజాల డిఎస్పీ శ్రీహరి బాబు.

గుంటూరు జిల్లా నుండి వి సైదాచారి. ఈటీవీ భారత్ గురజాల. 9949449423
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.