తూర్పుగోదావరి జిల్లా మండపేటకు చెందిన అయిదుగురు యువకులు... మారేడుమిల్లికి వచ్చారు. గది కావాలని రిసార్ట్స్ సిబ్బందిని అడిగారు. గదులు ఖాళీ లేవని సిబ్బంది చెప్పటంతో కోపోద్రిక్తులై... వారిపై దాడి చేశారు. రిసార్ట్స్ నిర్వాహకుల ఫిర్యాదుతో ఏఎస్ఐ సహా పోలీసులు వెళ్లగా వారిపై కూడా దాడి చేశారు. ఓ కానిస్టేబుల్ను కులం పేరుతో దూషించటంతో అట్రాసిటీ కేసు నమోదు చేశామని రంపచోడవరం ఏఎస్పీ బిందు మాధవ్ అన్నారు.
ఇవీ చదవండి: