అత్యవసర పరిస్థితుల్లో ప్రతీ ఒక్కరూ 104, 108 అంబులెన్సుల సేవలను ఉపయోగించుకోవాలని అరబిందో సంస్థ సీఈఓ స్వరూప్ సూచించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించిన సేవలను ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్.. మరింత మెరుగ్గా అందిస్తున్నారని పేర్కొన్నారు.
ఇదీచదవండి.