ETV Bharat / state

రేపటి సాయంత్రానికి 'గోదావరి' ఎమ్మెల్సీ ఫలితం - east godavari

ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపు ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటివరకూ పీడీఎఫ్ బలపరిచిన అభ్యర్థి ఇళ్ల వెంకటేశ్వరరావు ఆధిక్యంలో ఉన్నారు. మధ్యాహ్నం సమయానికి.. 13 వేల 987 ఓట్లలో 934 ఓట్లు చెల్లనివిగా గుర్తించామని రిటర్నింగ్ అధికారి కార్తికేయ మిశ్రా తెలిపారు.

పట్టభద్రుల నియోజకవర్గ ఓట్ల లెక్కిపు కొనసాగుతోంది.
author img

By

Published : Mar 27, 2019, 3:52 PM IST

పట్టభద్రుల నియోజకవర్గ ఓట్ల లెక్కిపు కొనసాగుతోంది.
ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. రెండు రౌండ్లు పూర్తయ్యే సరికి పీడీఎఫ్ బలపరచిన ఉపాధ్యాయ సంఘ నాయకుడు వెంకటేశ్వరరావు 7 వేల 83 ఓట్లతో ప్రథమ స్థానంలో ఉన్నారు. ఆదిత్య విద్యాసంస్థల ఛైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి 3 వేల 69 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. లెక్కించిన 13 వేల 987ఓట్లలో 934 ఓట్లు చెల్లనివి వచ్చినట్లు రిటర్నింగ్ అధికారి కార్తికేయ మిశ్రా తెలిపారు. మొత్తం 28 రౌండ్లలో లెక్కింపు ప్రక్రియ జరగాల్సి ఉన్నందున గురువారం సాయంత్రానికి తుది ఫలితం వెల్లడయ్యే అవకాశముందని చెప్పారు.

ఇవీ చూడండి

ప్రొద్దుటూరులో సైకిల్ పొద్దు పొడిచేనా?

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.