ఇరవై కోట్ల రూపాయల విలువైన జడ్పీ పాఠశాల స్థలం కబ్జాకు గురైందని అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.. జడ్పీ సీఈవో సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి రామారెడ్డి ఉన్నత పాఠశాల ఆస్తిని కాపాడాలంటూ వినతి పత్రాన్ని అందజేశారు. వెంటనే ఈ విషయంపై విచారణ చేయాలని కోరారు.
ఇదీ చదవండి: