ETV Bharat / state

ఆలమూరు మండలంలో ముగ్గురు మహిళలకు సోకిన కరోనా - alamuru mandal latest news

ఆలమూరు మండలంలో ముగ్గురు మహిళలకు కరోనా సోకింది. వీటితో కలిపి మండలంలో కరోనా కేసులు సంఖ్య 26కు చేరింది. ఆ ప్రాంతాల్లో 200 మీటర్ల వరకు అధికారులు కంటైన్మెంట్​ జోన్లు ఏర్పాటు చేశారు.

alamuru mandal three more positive cases find in east godavari district
ఆలమూరు మండలంలో ముగ్గరు మహిళలకు కొవిడ్​
author img

By

Published : Jun 30, 2020, 1:32 AM IST

తూర్పు గోదావరి జిల్లాలో ఆలమూరు మండలంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. పెనికేరులోని ఇద్దరికి, నందిపూడి ఓ మహిళకు కరోనా సోకినట్టు.. పెద్దపళ్ల పీహెచ్సీ వైద్యాధికారి సుదర్శన్​ బాబు తెలిపారు.

మండలంలో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య 26కి చేరిందని చెప్పారు. కేసులు పెరుగుతున్న దృష్ట్యా అధికారులు అప్రమత్తమై గ్రామాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ప్రభావిత ప్రాంతాల్లో కంటైన్ మెంట్ జోన్లు ఏర్పాటు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

గ్రామాలకు పాకుతున్న మహమ్మారి.. అప్రమత్తమైన అధికారులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.