తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలోని పేదలకు అజూస్ స్వచ్ఛంద సంస్థ సేవా సంస్థ తమ వంతుగా సహాయం అందించింది.
600 కుటుంబాలకు కూరగాయలు, కోడిగుడ్లను పంపిణీ చేశారు. లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న వారికి సహాయ పడేందుకు మందుంటామని దాతలు తెలిపారు.
ఇదీ చదవండి: