ETV Bharat / state

ప్రభుత్వ నిర్ణయం పట్ల అగ్రిగోల్డ్ బాధితుల హర్షం

అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యల పట్ల బాధితులు ఆనందం వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాను కలిసి ఘనంగా సత్కరించారు.

ప్రభుత్వ నిర్ణయం పట్ల అగ్రిగోల్డ్ బాధితుల హర్షం
author img

By

Published : Jun 11, 2019, 7:37 PM IST

ప్రభుత్వ నిర్ణయం పట్ల అగ్రిగోల్డ్ బాధితుల హర్షం

అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునేందుకు వీలుగా 1150 కోట్లను న్యాయస్థానంలో ప్రభుత్వమే జమ చేయాలన్న మంత్రివర్గ నిర్ణయం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాను కలిసి ఘనంగా సత్కరించారు. 20 వేల లోపు డిపాజిట్ చేసిన బాధితులకు చెల్లింపులు చేయాలని తీర్మానించడం పట్ల ముఖ్యమంత్రి జగన్​కు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీచదవండి

ప్రతి కార్యకర్తకూ పార్టీ అండగా ఉంటుంది: చంద్రబాబు

Intro:శ్రీకాకుళం జిల్లా రాజాం లో విత్తనాల కోసం రైతులు నానా పాట్లు పడుతున్నారు .రాజాం వ్యవసాయ శాఖ కార్యక్రమం వద్ద విత్తనాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు .విత్తనాల కోసం ఉదయం నుంచి రైతులు పట్టాదారు పాసు పుస్తకాలను పట్టుకొని క్యూ కట్టారు .ఎండ లు సైతం లెక్క చేయకుండా రైతులు విత్తనాల కోసం క్యూ లో ఉండి తీవ్ర ఇబ్బందులు పడవలసిన పరిస్థితి నెలకొంది . విత్తనాలు పంపిణీ వద్ద కనీసం నీడ త్రాగు నీరు వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు అధికారుల తీరుపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .అధికారులు విత్తనాల పంపిణీ కోసం ఒకే కౌంటర్ ఏర్పాటు చేయడంతో గంటలకొద్దీ క్యూలో నిలబడాల్సిన పరిస్థితి నెలకొనడంతో రైతులు నానా అవస్థలు పడ్డారు. ఈ ఏడాది 1001 విత్తనం నిలుపుదల చేయడంతో విత్తనాల కొరత తీవ్రంగా ఉంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . మరోపక్క రైతులు సరిపడా విత్తనాల అందుతాయో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు

Body:విత్తనాల కోసం రైతులు పాట్లు

Conclusion:శ్రీకాకుళం జిల్లా రాజాంలో విత్తనాల కోసం రైతులు నానా అవస్థలు పడవలసిన పరిస్థితి నెలకొంది
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.