తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ-ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో కొత్తపల్లి గ్రామానికి చెందిన అక్క, తమ్ముడు, మరో మహిళకు గాయాలయ్యాయి. గాయపడిన యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఇదీ చూడండి ప్యాకేజ్ 4.0: ప్రైవేటు పెట్టుబడులకు పెద్దపీట