ETV Bharat / state

సర్పంచ్ ప్రమాణ స్వీకారంలో జోష్​గా డ్యాన్స్​లు.. వీడియో వైరల్​ - కాపవరం గ్రామ సర్పంచ్‌ ప్రమాణ స్వీకారంలో అమ్మయితో నృత్యాలు

ప్రమాణ స్వీకారం రోజు అమ్మాయిలతో నృత్యాలు చేయించాడు ఓ సర్పంచ్​. ఈ వీడియోలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. బాధ్యత గల పదవి చేపడుతూ.. ఇలాంటి పని ఏంటంటూ.. ఈ వ్యవహారం తెలుసుకున్న చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

dances with a girl
ప్రమాణ స్వీకారంలో అసాంఘీక కార్యక్రమాలకు పాల్పడిన సర్పంచ్
author img

By

Published : Feb 27, 2021, 1:36 PM IST

Updated : Feb 27, 2021, 3:53 PM IST

తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం కాపవరం కొత్త సర్పంచ్ దూదుల రాము.. ఈ నెల 25న‌ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమ నిర్వాహకులు అత్యుత్సాహం ప్రదర్శించి... అమ్మాయిలతో నృత్యాలు చేయించారు.

ఈ వీడియోలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. బాధ్యతగా వ్యవహరించాల్సిన వృత్తిని చేపడుతూ ఇలాంటి పాటల నృత్య ప్రదర్శన ఏంటంటూ.. స్థానికులు కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

రూ.కోటి తీసుకుని తహసీల్దార్ మోసం చేశాడంటూ.. దంపతుల ఆత్మహత్యాయత్నం

Last Updated : Feb 27, 2021, 3:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.