తూర్పు గోదావరి జిల్లా రాజోలుకు చెందిన మత్స్యకారుడు ఇల్లింగి రాజు మూడు రోజుల క్రితం గోదావరిలో చేపల వేటకి వెళ్లి అదృశ్యమయ్యాడు. అతని మృతదేహం సోమవారం రాజోలు వద్ద వశిష్ఠ గోదావరిలో తేలింది. రాజుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. రాజు భార్య ఫిర్యాదు మేరకు రాజోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి:ఇళ్ల పంపిణీ విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దు: మంత్రి బొత్స