తూర్పుగోదావరి జిల్లా మండపేట కు చెందిన యేలేటి వీర వెంకట శ్రీనివాస్, విజయ దంపతులు.. ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి భక్తులు. వారు ఆలయంలోని అన్నదాన ట్రస్ట్ కు రూ.50,000 విరాళం ఇచ్చారు. ఆ దంపతులను దేవస్థానం అర్చకులు, సిబ్బంది స్వామి వారి చిత్రపటంతో సత్కరించారు.
ఇదీ చదవండి:
చికెన్ గున్యా వ్యాక్సిన్ అభివృద్ధికి భారత్ బయోటెక్‌తో ఒప్పందం