పుదుచ్చేరి రవాణా సంస్థ, పోలీస్ శాఖ సంయుక్తంగా నిర్వహించిన 31వ జాతీయ భద్రతా వారోత్సవాలను పురస్కరించుకోని యానాంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని యానాం డిప్యూటీ కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.
యానాంలో 31వ జాతీయ భద్రతా వారోత్సవాలు - 31st national security celebrations at yanam
జాతీయ భద్రతా వారోత్సవాలను పురస్కరించుకొని కేంద్రపాలిత ప్రాంతం యానాంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ర్యాలీ నిర్వహించారు.
![యానాంలో 31వ జాతీయ భద్రతా వారోత్సవాలు 31st national security celebrations at yanam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5884359-700-5884359-1580296572197.jpg?imwidth=3840)
యానాం లో 31వ జాతీయ భద్రతా వారోత్సవాలు