తూర్పు గోదావరి జిల్లా దేవిపట్నం మండలం కొండమొదలు సమీపంలోని గోదావరిలో 22 కిలోల పాలెపు జల్ల చేప వలలో పడింది. దేవిపట్టణానికి చెందిన మత్స్యకారుడు అన్నవరం.. గోదావరిలోకి చేపల వేట వెళ్లగా ఈ భారీ చేప వలలో చిక్కింది. దీనిని మార్కెట్లో మూడు వేల రూపాయలకు విక్రయించినట్లు మత్స్యకారులు తెలిపారు.
![22kg big fish found at godavari](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ap-rjy-51-24-godavari-barichepa-ap10024_24032021090917_2403f_1616557157_968.jpg)
ఇదీ చదవండి: