ETV Bharat / state

వేర్వేరు దాడుల్లో 140 లీటర్ల నాటు సారా స్వాధీనం - 140liters natusara seized in different rides

తూర్పుగోదావరి జిల్లా ఆలమూరులో జొన్నాడ ఏటిగట్టు దుర్గమ్మ గుడి సమీపంలో అక్రమంగా రవాణా చేస్తున్న 140 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నట్లు స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్​ బ్యూరో ఇన్​స్పెక్టర్​ పట్టాభి చౌదరి తెలిపారు.

140liters natusara seized in different rides
వేర్వేరు దాడుల్లో 140 లీటర్ల నాటు సారా స్వాధీనం
author img

By

Published : Jun 24, 2020, 7:52 PM IST

తూర్పుగోదావరి జిల్లా ఆలమూరులో జొన్నాడ ఏటిగట్టు దుర్గమ్మ గుడి సమీపంలో అక్రమంగా రవాణా చేస్తున్న 140 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నట్లు స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్​ బ్యూరో ఇన్​స్పెక్టర్​ పట్టాభి చౌదరి తెలిపారు. సారాను తరలించడానికి వాడిన ఒక ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు. ఈ కేసులో ఇద్దరు పరారీ కాగా వారిపై కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు.

ఈ దాడుల్లో ఎస్ఐ సిహెచ్ రాజేష్ , సిబ్బంది పాల్గొన్నారు.

ఇవీ చదవండి: ముందుంది అసలు సమస్య.. కరోనాకు తోడు కానున్న వరదలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.