ETV Bharat / state

ఈ తోటకూర మొక్క ఎత్తు.. పదిన్నర అడుగులు! - రావులపాలెంలో పదిన్నర అడుగుల తోటకూర మొక్క తాజా వార్తలు

తోటకూర మొక్క అంటే ఒకటి లేక రెండు అడుగులు మాత్రమే చూస్తుంటాము. అటువంటిది ఏకంగా పదిన్నర అడుగుల మేర పెరిగిన తోటకూర.. రావులపాలెంలో కనిపించింది.

10 and half feet plant of Asparagus grown in bjp leader's house in ravulapalem
తోటకూర మొక్కతో భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామకృష్ణ రెడ్డి
author img

By

Published : May 26, 2020, 10:27 AM IST

తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం ఓబలంక రోడ్డులో భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తమనంపూడి రామకృష్ణ రెడ్డి ఇంటి పెరటిలో... ఏకంగా పదిన్నర అడుగుల తోటకూర మొక్క పెరిగింది. మొక్క వేసిన 45 రోజులకే ఇంత ఎత్తుకు పెరిగింది.

ఈయన ఎటువంటి ఎరువులు లేకుండా గోవు ఆధారిత సాగు చేస్తుంటారు. ఇంటిలో వచ్చిన తోటకూర మొక్కకు కూడా ఇదే పద్ధతి పాటించినట్లు ఆయన తెలిపారు. పదిన్నర అడుగుల ఎత్తు పెరగడం వల్ల చుట్టుపక్కల ఉన్న వారు ఆసక్తిగా తిలకిస్తున్నారు.

ఇదీ చదవండి:

రోడ్డుపై కూరగాయలు పోసి నిరసన తెలిపిన రైతులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.