ETV Bharat / state

ఎస్వీబీసీ ట్రస్టుకు కోటి రూపాయల భారీ విరాళం - huge donation for SVBC Trust

తిరుమల శ్రీవారి ఎస్వీబీసీ ట్రస్టుకు కోటి రూపాయల భారీ విరాళం అందింది. చెన్నైకి చెందిన జీస్క్వేర్ రియాల్ట్స్ సంస్థ ప్రతినిధులు ఈ విరాళాన్ని ఇచ్చారు.

ఎస్వీబీసీకి విరాళం
donation for svbc
author img

By

Published : May 2, 2021, 6:57 PM IST

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఎస్వీబీసీ ట్రస్టుకు కోటి రూపాయల భారీ విరాళం అందింది. చెన్నైకి చెందిన జీస్క్వేర్ రియాల్ట్స్ సంస్థ ప్రతినిధులు ఈ విరాళం ఇచ్చారు. నాదనీరాజనం వేదికపై అదనపు ఈవో ధర్మారెడ్డికి కోటి రూపాయల విరాళానికి సంబంధించిన డీడీలను అందజేశారు.

ఇదీ చదవండీ..అంధుడైనా.. కరోనా మృతురాలిని చూడటానికి వచ్చారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.