చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేట పోలింగ్ బూత్‌లో వైకాపా బలపరిచిన సర్పంచి అభ్యర్థి భూపాల్.. వైకాపా మండల నాయకులతో కలిసి హల్చల్ చేశారు. పోలింగ్ కేంద్రంలో ఓటు వేయటానికి వచ్చిన ఓటర్లతో మాట్లాడుతూ.. పోలింగ్ బూత్‌లోకి వెళ్తున్నారు. అతనితోపాటు వైకాపాకు చెందిన పలువురు నాయకులు ఓటర్లతో మాట్లాడుతున్నప్పటికీ.. పోలీసులు చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. చివరకు డీఎస్పీ స్థాయి అధికారిని పలకరించి వెళ్లడం గమనార్హం.
ఇదీ చదవండి: విధులకు గైర్హాజరయ్యే ఉద్యోగులపై చర్యలు
భాకరాపేట పోలింగ్ కేంద్రంలో వైకాపా నాయకులు హల్ చల్ - chittoor district newsupdates
చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేట పోలింగ్ బూత్‌లో వైకాపా బలపరిచిన అభ్యర్థి భూపాల్.. మండల వైకాపా నాయకులతో కలిసి హల్చల్ చేశారు.