ETV Bharat / state

ద్వితీయ శ్రేణి నేతలకు.. నామినేటెడ్ పోస్టులు - tirupati

ఎన్నికల్లో పార్టీ కోసం పోరాడిన వైకాపా ద్వితీయ శ్రేణి నేతలకు నామినేటెడ్ పోస్టులు వరంగా మారాయి.

నామినేటెడ్ పదవులు
author img

By

Published : Aug 10, 2019, 12:03 AM IST

ద్వితీయశ్రేణి నేతలకు వరంలా.. నామినేటెడ్ పోస్టులు

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం అయితేపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షునిగా దేవారెడ్డిని నియమించారు. సింగిల్ విండో కార్యాలయంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. కష్టపడే ప్రతీ కార్యకర్తను ఆదుకోవటంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి ముందుంటారని ఛైర్మన్ తెలిపారు. తనకు అప్పగించిన పదవితో రైతులకు అండగా నిలుస్తానన్నారు. ముఖ్యమంత్రి జగన్​కు మంచిపేరు తెస్తానని తెలిపారు.

ఇదీ చదవండి.

తిరుపతిలో జూడాల నిరసన విరమణ

Intro:ap_vja_43_09_rtc_bus_di_avb_ap 10122. కృష్ణాజిల్లా నూజివీడు. రోడ్డు ప్రమాదంలో బాలుని తలకు తీవ్ర గాయాలై సృహ కోల్పోయిన ఘటన కృష్ణా జిల్లా నూజివీడు మండలం అన్నవరం చెందిన మందపాటి నాగరాజు వెంకటేశ్వర్ల కుమారుడైన భార్గవ్ ఏడో తరగతి చదువుతున్నాడు రోడ్డు దాటుతుండగా నూజివీడు నుండి విస్సన్నపేట వెళ్లే మెట్రో ఆర్టిసి ఎక్స్ప్రెస్ బస్సు వెనుకభాగం తగలడంతో భార్గవ్ తలకు తీవ్ర గాయాలయ్యాయి అపస్మారక స్థితికి చేరుకున్న స్థానికులు 108 ఫోన్ చేయగా వారు వచ్చి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్య సేవలకు గాను విజయవాడ హాస్పటల్ కు తరలించారు. బైట్స్. 1). గ్రామస్తుడు ప్రత్యక్ష సాక్షి. ( కృష్ణాజిల్లా నూజివీడు కిట్ నెంబర్ 810 ఫోన్ నెంబర్. 8008020314)

Body:ఆర్టీసీ బస్సు ఢీకొని బాలుడికి తీవ్ర గాయాలు విజయవాడ తరలింపు

Conclusion:ఆర్టీసీ బస్సు ఢీకొని బాలుడికి తీవ్ర గాయాలు విజయవాడ తరలింపు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.