ETV Bharat / state

తిరుపతిలో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం - tirupahti recent news

తిరుపతి పోలీస్ పరేడ్ గ్రౌండ్​లో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ ఆవుల రమేష్​రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష్ తదితరులు పాల్గొన్నారు.

world environment day in tiurpathi
తిరుపతిలో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం
author img

By

Published : Jun 5, 2020, 3:19 PM IST

ప్రతి ఒక్కరు విధిగా మెుక్కలు నాటాలని తిరుపతి అర్బన్ ఎస్పీ ఆవుల రమేష్​రెడ్డి పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తిరుపతి పోలీస్ పరేడ్ గ్రౌండ్​లో మెుక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మనిషి జీవనానికి ఏకైక మార్గం పర్యావరణమని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష్, అదనపు కమిషనర్ హరిత, ఏఎస్పీ, డీస్పీలు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: శ్రీవారి ఆలయంలో రెండోరోజు ఘనంగా జ్యేష్ఠాభిషేకం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.