![స్వర్ణముఖి నదిలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ap-tpt-33-08-swrnamukhilo-mahilamruthadheham-av-ap10013_08122020160002_0812f_1607423402_1047.jpg)
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి స్వర్ణముఖి నదిలో గుర్తుతెలియని మహిళ మృతదేహం కొట్టుకు వచ్చింది. నీటిలో తేలియాడుతున్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. గుర్తు తెలియని మహిళ మృతదేహంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి