విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ తో.. పోలీసుల వ్యవహారశైలిని తీవ్రంగా పరిగణించిన హైకోర్టు.. కేసును సీబీఐకి అప్పగించడంపై చంద్రగిరి తెదేపా ఎస్సీసెల్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
వైకాపా సర్కారు దళిత వ్యతిరేకత మూటగట్టుకుంటోందని అన్నారు. దళితులు పార్టీలకు అతీతంగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్దం కావాలని తెదేపా ఎస్సీ సెల్ మండల పార్టీ అధ్యక్షుడు విసిరిపాటి శంకర్ పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: