ETV Bharat / state

చెత్తకుప్పలో కాలిన మృతదేహం.. యూపీ యువతిది!

పొట్టకూటికోసం ఉత్తరప్రదేశ్​ నుంచి శ్రీకాళహస్తి వచ్చిన ఓ కుటుంబం...పానీ పూరి వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నారు. ఇంతలో దుండగుల చేతిలో తమ బిడ్డ హత్యకు గురైందని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

చెత్తకుప్పలో కాలిన మృతదేహం.. యూపీ యువతిది
author img

By

Published : Jul 19, 2019, 11:36 PM IST

చెత్తకుప్పలో కాలిన మృతదేహం.. యూపీ యువతిది

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఉత్తరప్రదేశ్​ రాష్ట్రానికి చెందిన యువతిపై దుండగులు అత్యాచారం చేశారు. పట్టణ శివారులోని చెత్త నిల్వ ప్రాంతంలో పురపాలక పారిశుద్ధ్య కార్మికులు మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా... డీఎస్పీ రామకృష్ణయ్య సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఆమె శరీరమంతా కాలిపోయి ఉంది. కేసు నమోదు చేసి... నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

యూపీ కుటుంబం ఇక్కడేంటి
ఇటీవలే ఉత్తరప్రదేశ్​కు చెందిన ఓ కుటుంబం... శ్రీకాళహస్తిలో పానీ పూరి బండి నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం నుంచి తమ బిడ్డ పింకీ కనబడటం లేదని తల్లిదండ్రులు తెలిపారు. మృతదేహం విషయం తెలుసుకుని హూటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పింకీ మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. జీవనాధారం కోసం వేరే రాష్ట్రం నుంచి ఇక్కడకు వచ్చామని.. బిడ్డ ప్రాణాలు పోగొట్టుకున్నామని వాపోయారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి:చెత్త కుప్పల మధ్య కాలిన శవం..... ఎవరిదై ఉంటుంది?

Intro:ap_vzm_39_19_hsmalees_nirssana_avb_vis_ap10085 రాష్ట్ర అ సివిల్ సప్లై హమాలి యూనియన్ నిరసన కార్యక్రమం చేపట్టింది ఎం ఎల్ ఎస్ ఎస్ పాయింట్ల ద్వారానే ఎగుమతి దిగుమతి నిర్వహించాలని కళాసీలు డిమాండ్ చేశారు

Body:విజయనగరం జిల్లా పార్వతీపురంలో లో సివిల్ సప్లై హమాలీలు ఏఐటియుసి నాయకులు ఆర్ వి ఎస్ కుమార్ ర్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టింది సివిల్ సప్లై గోదాము ద్వారానే ఎగుమతి దిగుమతి నిర్వహించాలని ముఠా కళాసీల కు పని భద్రత కల్పించాలని కోరుతూ నిరసన చేపట్టారు ఆర్టీసీ కూడలి నుంచి ఉప కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తూ రాష్ట్రప్రభుత్వం నూతనంగా ప్రవేశపెడుతున్న పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో లో ప్రజలకు సన్న బియ్యం అందించనున్న ఆలోచన హర్షనీయమన్నారు ఆ బియ్యం అందించేందుకు నూతన విధానం రూపొందించడంతో 30 ఏళ్లుగా కార్పొరేషన్ ను నమ్ముకున్న హమాలీలు వీధిన పడే ప్రమాదం ఉందన్నారు పంపిణీ కార్యక్రమం ఎం ఎల్ ఎస్ పాయింట్ల ద్వారా నిర్వహించి కళాసీలు కు న్యాయం చేయాలని కోరారు ఉప కలెక్టర్కు వినతి పత్రం అందించారు

Conclusion:నిరసన ర్యాలీ చేపడుతున్న నాయకులు కళాసీలు ఉప కలెక్టర్ కార్యాలయం వద్ద కళాసీలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.