ETV Bharat / state

చిత్తూరు వీర జవాన్ కుటుంబానికి కిషన్ రెడ్డి ఫోన్​లో పరామర్శ - Union Home Minister Kishan Reddy news

చిత్తూరుకు చెందిన వీర జవాన్ ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబాన్ని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ఫోన్​లో పరామర్శించారు. కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటుందని తెలియజేశారు.

Union Home Minister Kishan Reddy Consulted the family of Jawan Praveen Kumar Reddy on the phone.
చిత్తూరు వీర జవాన్ కుటుంబానికి కిషన్ రెడ్డి ఫోన్​లో పరామర్శ
author img

By

Published : Nov 14, 2020, 1:13 PM IST

జమ్ము కశ్మీర్ ఉగ్రదాడిలో అమరుడైన జవాన్ ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబాన్ని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఫోన్‌ ద్వారా పరామర్శించారు. చిత్తూరు జిల్లా ఐరాల మండలం రెడ్డి వారి పల్లిలో నివసించే ప్రవీణ్‌ కుమార్ భార్యతో కిషన్ రెడ్డి తిరుమల నుంచి ఫోన్‌లో మాట్లాడారు. ఘటన పట్ల సంతాపం తెలియజేసిన ఆయన... దిల్లీ నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా తాను అండగా ఉంటానన్నారు.

ఇదీ చదవండి:

ఎర్రచందనం పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి: కేంద్ర మంత్రి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.