ఇదీ చదవండి: కర్నూలులో ఎంపీపీ స్థానం రూ.కోటి?
జనసేన నాయకురాలి కారుపై దుండగుల దాడి - శ్రీకాళహస్తి వార్తలు
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో గురువారం నామినేషన్ల పరిశీలన కార్యక్రమానికి వెళుతున్న నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జి నగరం వినుత కారును గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అడ్డొచ్చిన జనసేన నాయకులను కర్రలతో, రాళ్లతో కొట్టారు. ఈ ఘటనలో జనసేన కార్యకర్త ఒకరు త్రీవంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు.
unidentified people attacked on janasena leader's car
ఇదీ చదవండి: కర్నూలులో ఎంపీపీ స్థానం రూ.కోటి?