ETV Bharat / state

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్-14 బేస్ బాల్ పోటీలు - చిత్తూరు జిల్లా

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ మైదానంలో బేస్ బాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల క్రీడాకారులు తలపడనున్నారు.

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్-14 బేస్ బాల్ పోటీలు
author img

By

Published : Sep 30, 2019, 5:59 PM IST

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్-14 బేస్ బాల్ పోటీలు

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్-14 బాల బాలికల రాష్ట్రస్థాయి బేస్ బాల్ పోటీలు చిత్తూరులోని క్రీడా ప్రాధికార సంస్థ మైదానంలో ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లోని 26 జట్లు తలపడనున్నాయి. మూడు రోజుల పాటు ఈ పోటీలు జరుగుతాయి. మొత్తం 400 మంది క్రీడాకారులు ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. టోర్నీ ప్రారంభానికి ముందు క్రీడాకారులు మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు.

ఇదీ చదవండి:

ముగిసిన డీఏవీ నేషనల్ స్పోర్ట్స్ మీట్​

Intro:AP_VJA_28_30_APSRTC_RETIRED_EMPLOYS_AVB_AP10050
Etv Contributor : Satish Babu, Vijayawada
Phone : 9700505745
( ) అధికారంలోకి వచ్చాక ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు ,పదవి విరమణ కాలం పొడిగింపుకు సంబంధించిన జీవోను తక్షణమే విడుదల చేయాలని ఆర్టీసీ పదవి విరమణ ఉద్యోగులు డిమాండ్ చేశారు. మే నెల నుండి ఇప్పటివరకు పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పదవి విరమణ కాలాన్ని పొడిగిస్తూ.... ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేస్తూ విధుల్లోకి తీసుకోవాలని విజయవాడలో డిమాండ్ చేశారు. గత నాలుగు నెలల్లో పదవీ విరమణ చేసిన వారి వి రమణ కాలనీ 58 నుండి 60 సంవత్సరాలకు పెంచాలని ,ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు ఇవ్వాలని కోరారు. సుమారు వెయ్యి 97 మంది గత నాలుగు నెలల్లో పదవి విరమణ చేశారు అని వారందరినీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి కోరామన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేసారు.
బైట్...సాహెబ్ చిత్తూరు జిల్లా ఆర్టీసీ పదవి విరమణ ఉద్యోగి

Body:AP_VJA_28_30_APSRTC_RETIRED_EMPLOYS_AVB_AP10050

Conclusion:AP_VJA_28_30_APSRTC_RETIRED_EMPLOYS_AVB_AP10050
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.