ETV Bharat / state

పుత్తూరులో వైభవంగా ఉగాది వేడుకలు

తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా చిత్తూరు జిల్లాలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారు జామునుంచే భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.

author img

By

Published : Apr 6, 2019, 7:04 PM IST

ఉగాది వేడుకలు
ఉగాది వేడుకలు

చిత్తూరు జిల్లా పుత్తూరులో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. భక్తాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ కామాక్షి సమేత శ్రీ సదాశివ ఈశ్వరాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు చేరుకొని దైవదర్శనం చేసుకున్నారు. ఆలయాలకు విచ్చేసిన భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.

ఇదీ చదవండి

'ఎన్ని దాడులు చేసినా లొంగేది లేదు.. బెదిరేది లేదు'

Intro:ap_rjy_36_06_ugadi sandadi_av_c5 తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం సెంటర్

Body:ఉగాది వేడుకల తో సందడిగా మారిన పల్లెలు ఆలయాల్లో భక్తులు పూజలు

Conclusion:తూర్పు గోదావరి జిల్లా మమ్మిడివరం నియోజవర్గం పరిధిలోని నాలుగు మండలాల్లో లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి తెల్లవారుజాము నుంచే ఆలయాలను భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు కేంద్రపాలిత యానంలో ఉగాది పురస్కరించుకుని ముగ్గుల పోటీలు నిర్వహించారు ఉగాది విశిష్టతను తెలియజేస్తూ రంగురంగుల ముగ్గులు ఆకట్టుకున్నాయి మంత్రి మల్లాడి కృష్ణారావు విజేతలకు బహుమతులు అందించారు ఆలయంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.