చిత్తూరు జిల్లా పుంగనూరులో రెండు వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. యల్లారుబైలు గ్రామానికి చెందిన నారాయణ రెడ్డి గ్రామ సమీపంలోని కొబ్బరి చెట్టు ఎక్కుతూ... జారి పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పత్తింగారిపల్లెకు చెందిన ఆనంద్ (30) కడుపునొప్పి భరించలేక ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తన భార్య నందిని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇదీచూడండి. రాష్ట్రంలో కొత్తగా 44 కరోనా పాజిటివ్ కేసులు