ఎర్రచందనం అక్రమ రవాణాలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తమ ఉద్యోగిపై చర్యలకు ఎస్‌వీబీసీ సిద్ధమైంది. ఛానల్లో పనిచేస్తున్న రవి కిరణ్... ఈ నెల 6న ఎర్రచందనం రవాణా చేస్తూ ఎస్‌టీఎఫ్‌కు చిక్కాడు. ఈ మేరకు ఎర్రచందనం ఎస్‌టీఎఫ్.. తితిదేకు సమాచారం ఇచ్చింది. అనంతరం... రవి కిరణ్‌పై చర్యలకు ఎస్‌వీబీసీ సిద్ధమైంది. నిందితుడు ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నాడు.
ఇదీ చూడండి: