ఇదీ చదవండి:
తమిళనాడు ప్రభుత్వానికి రూ.కోటి విరాళం - thamilanadu cm relief fund
తమిళనాడు ప్రభుత్వానికి తితిదే బోర్డు సభ్యుడు శేఖర్ రెడ్డి రూ.కోటి విరాళం అందించారు. తన సంస్థ తరఫున సీఎం సహాయనిధికి ఈ మొత్తాన్ని ఇస్తున్నట్లు శేఖర్ రెడ్డి తెలిపారు. తమిళనాడు సీఎం స్టాలిన్ను కలిసి విరాళానికి సంబంధించిన చెక్కును అందించారు.
![తమిళనాడు ప్రభుత్వానికి రూ.కోటి విరాళం ttd member shekhar reddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11797984-373-11797984-1621270919781.jpg?imwidth=3840)
తమిళనాడు ప్రభుత్వానికి రూ.కోటి విరాళం
ఇదీ చదవండి: